- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కార్మికులకు సీఐ సైదులు భరోసా..
by Shyam |
<p>దిశ,మెదక్: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతులో డబ్బుల్లేక, తినడానికి తిండిలేక బాధపడుతున్న వారిని చూసి చలించిపోయిన సిద్దిపేట పట్టణ వన్‌టౌన్ సీఐ సైదులు తన సొంత డబ్బులతో ఒరిస్సా, మహారాష్ట్ర , బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు 100 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది […]</p>

X
దిశ,మెదక్: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతులో డబ్బుల్లేక, తినడానికి తిండిలేక బాధపడుతున్న వారిని చూసి చలించిపోయిన సిద్దిపేట పట్టణ వన్‌టౌన్ సీఐ సైదులు తన సొంత డబ్బులతో ఒరిస్సా, మహారాష్ట్ర , బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు 100 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
tags: corona, lockdown, necessities supply to labour, ci saidulu
Next Story






