- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటిన సీఐ రాజశేఖర్
by Batti.Sumithra |
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడిని ధరూర్ సీఐ రాజశేఖర్.. ఆయన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని వికారాబాద్ మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతివేగంతో బైక్ నడపడం వల్లే గోధుమ గూడ రోడ్డుపై అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడిని ధరూర్ సీఐ రాజశేఖర్.. ఆయన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని వికారాబాద్ మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతివేగంతో బైక్ నడపడం వల్లే గోధుమ గూడ రోడ్డుపై అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
Next Story






