- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదవి ఉత్తగ రాలే.. రూ.50 లక్షలిస్తే వచ్చింది.. ఆ ఎంపీపీ ఫైర్
<p>దిశ, చిట్యాల : తనకు పదవి ఉత్తగ రాలే.. రూ.50 లక్షలిస్తే వచ్చిందంటూ చిట్యాల ఎంపీపీ వినోద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను రాకుండానే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయోత్సవ సంబరాలు నిర్వహించడంపై ఎంపీపీ వినోద ఆవేదన, ఆక్రోశం వెల్లగక్కారు. సంబరాలకు ఆహ్వానించి తాను రాకుండానే పూర్తి చేయడంపై మండిపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో జరగ్గా దీనికి సంబంధించిన ఓ వీడియో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినోద చేసిన […]</p>

X
దిశ, చిట్యాల : తనకు పదవి ఉత్తగ రాలే.. రూ.50 లక్షలిస్తే వచ్చిందంటూ చిట్యాల ఎంపీపీ వినోద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను రాకుండానే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయోత్సవ సంబరాలు నిర్వహించడంపై ఎంపీపీ వినోద ఆవేదన, ఆక్రోశం వెల్లగక్కారు. సంబరాలకు ఆహ్వానించి తాను రాకుండానే పూర్తి చేయడంపై మండిపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో జరగ్గా దీనికి సంబంధించిన ఓ వీడియో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినోద చేసిన వ్యాఖ్యలు ఎంపీపీల దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయని మండల ప్రజాపరిషత్ సభ్యులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
Next Story






