- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోశయ్య సేవలు నేటితరం ప్రజాప్రతినిధులకు మార్గదర్శనం
<p>దిశ, పటాన్‌చెరు: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు నివాళులర్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు ఎల్లవేళలా గుర్తుంటాయని అన్నారు. ఆయన అందించిన సేవలు నేటితరం ప్రజాప్రతినిధులకు, నాయకులకు మార్గదర్శకాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.</p>

X
దిశ, పటాన్‌చెరు: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు నివాళులర్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు ఎల్లవేళలా గుర్తుంటాయని అన్నారు. ఆయన అందించిన సేవలు నేటితరం ప్రజాప్రతినిధులకు, నాయకులకు మార్గదర్శకాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Next Story






