- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గువ్వ గోరింక’ డైరెక్టర్‌తో చిట్ చాట్
<p>దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో సత్యదేవ్ మరో హిట్ కొట్టబోతున్నాడు. ‘గువ్వ గోరింక’ సినిమా ద్వారా ఓటీటీలో మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రియా లాల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ద్వారా మోహన్ బమ్మిడి డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా.. అసలు సినిమా ఎప్పుడు? ఎలా? స్టార్ట్ అయిందనే ఆసక్తికర విషయాలను డైరెక్టర్ ‘దిశ’తో పంచుకున్నారు. ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మోహన్ బమ్మిడి.. ఈ లవ్ స్టోరీని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో సత్యదేవ్ మరో హిట్ కొట్టబోతున్నాడు. ‘గువ్వ గోరింక’ సినిమా ద్వారా ఓటీటీలో మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రియా లాల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ద్వారా మోహన్ బమ్మిడి డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా.. అసలు సినిమా ఎప్పుడు? ఎలా? స్టార్ట్ అయిందనే ఆసక్తికర విషయాలను డైరెక్టర్ ‘దిశ’తో పంచుకున్నారు. ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మోహన్ బమ్మిడి.. ఈ లవ్ స్టోరీని ఎంత డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారు? దర్శకుడిగా ఆయనకున్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
Next Story






