- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరు ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా
by Shyam |
<p>ప్రపంచం మొత్తాన్ని చెమటలు పట్టిస్తున్న కరోనావైరస్ దెబ్బ సినిమా రంగంపై కూడా పడింది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం మేరకు అన్ని థియేటర్లూ మూసివేశారు. దీంతో విడుదలకు సిద్ధమైన సినిమాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ మూవీ షూటింగ్ వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా ఇటీవలే ఎంపికైంది. ఈ సినిమాను రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు […]</p>

X
ప్రపంచం మొత్తాన్ని చెమటలు పట్టిస్తున్న కరోనావైరస్ దెబ్బ సినిమా రంగంపై కూడా పడింది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం మేరకు అన్ని థియేటర్లూ మూసివేశారు. దీంతో విడుదలకు సిద్ధమైన సినిమాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ మూవీ షూటింగ్ వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా ఇటీవలే ఎంపికైంది. ఈ సినిమాను రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆచార్య’లో విద్యార్థి నేతగా కనిపించనుండగా.. తనకు జోడిగా పూజా హెగ్డే ఆల్మోస్ట్ కన్‌ఫాం అయినట్టు సమాచారం. దేవాదాయ భూముల ఆక్రమణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం.
Tags: Chiranjeevi’s, acharya movie, shooting postponed, coronavirus, ram charan, koratala shiva
Next Story






