- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ పిలుపుపై చిరు ట్వీట్
<p>భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న చర్యలపై ప్రధాని మోడీని ప్రశంసించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. లాక్ డౌన్ విధించి 130 కోట్ల భారతీయులను ఇళ్లకు పరిమితం చేసి కరోనా వ్యాప్తి చెందకుండా చేసిన మోడీ… ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పేసి… దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. On #5thApr20 @9 PM for […]</p>

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న చర్యలపై ప్రధాని మోడీని ప్రశంసించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. లాక్ డౌన్ విధించి 130 కోట్ల భారతీయులను ఇళ్లకు పరిమితం చేసి కరోనా వ్యాప్తి చెందకుండా చేసిన మోడీ… ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పేసి… దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
On #5thApr20 @9 PM for 9 minutes, respecting our beloved PM’s call, let us all light lamps to drive away the darkness and gloom of #Corona Let’s stand for our country and let’s reiterate that we stand for each other! #LightForIndia#StayHomeStaySafe#Sathakotideepotsavam
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 3, 2020
మోడీ పిలుపు పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మోడీ పిలుపును గౌరవించాలని ప్రజలను కోరారు. దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారదొలాలని కోరారు చిరు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకరి కోసం ఒకరం నిలబడదామని పిలుపునిచ్చారు.
Tags: Chiranjeevi, Modi, PM, CoronaVirus, Covid 19






