- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీరాల ఎస్‌ఐపై బదిలీ వేటు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా చీరాల ఎస్సై విజయ్‌కుమార్‌పై బదిలీ వేటు పడింది.అతని వీఆర్‌కు బదిలీ చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ వెల్లడించారు. మూడు రోజుల క్రితం వాహనంపై వెళ్తున్న కిరణ్ అనే యువకుడు మాస్క్ ధరించలేదని ఆపి లాఠీతో చితక బాదాడు ఎస్‌ఐ విజయకుమార్. దీంతో అతడు సృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి అటునుంచి అటు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ కిరణ్ మృతి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా చీరాల ఎస్సై విజయ్‌కుమార్‌పై బదిలీ వేటు పడింది.అతని వీఆర్‌కు బదిలీ చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ వెల్లడించారు. మూడు రోజుల క్రితం వాహనంపై వెళ్తున్న కిరణ్ అనే యువకుడు మాస్క్ ధరించలేదని ఆపి లాఠీతో చితక బాదాడు ఎస్‌ఐ విజయకుమార్. దీంతో అతడు సృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి అటునుంచి అటు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ కిరణ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో ఎస్సై విజయ్‌కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు అడిషనల్ ఎస్పీని విచారణ అధికారిగా నియమించినట్లు తెలుస్తోంది.
Next Story






