- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి’’
<p> ప్రతి మహిళా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చిన్న జీయర్ స్వామి సూచించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో మహిళల కోసం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో చాలా మంది అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని తెలిపారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే అరికట్టాలనే ఉద్దేశంతో.. వికాసతరంగిణి సేవా కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దేశంలో చాలా మంది మహిళలు […]</p>

X
ప్రతి మహిళా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చిన్న జీయర్ స్వామి సూచించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో మహిళల కోసం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో చాలా మంది అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని తెలిపారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే అరికట్టాలనే ఉద్దేశంతో.. వికాసతరంగిణి సేవా కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దేశంలో చాలా మంది మహిళలు చదువుకు దూరంగా ఉంటున్నారని, అందువల్లనే రోగాల మీద అవగాహన ఉండటం లేదని తెలిపారు.
Next Story






