- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా ఇంట్లో విషాదం..
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ఆయన భార్య ప్రముఖ రేడియాలజిస్ట్ పద్మావతి దువా కరోనాతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమెకు గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందుకుంటూనే ఆమె గతరాత్రి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య మరణంతో వినోద్ దువా ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పద్మావతి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ఆయన భార్య ప్రముఖ రేడియాలజిస్ట్ పద్మావతి దువా కరోనాతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమెకు గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందుకుంటూనే ఆమె గతరాత్రి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య మరణంతో వినోద్ దువా ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పద్మావతి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






