- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను గర్భవతిని కాదంటున్న చిన్మయి..
<p>దిశ, వెబ్‌డెస్: తెలుగు చిత్రసీమలో చిన్మయి అంటే గుర్తు పట్టనివారుండరు. చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమంలో మహిళలకు అండగా గళమెత్తిన వ్యక్తిగా అందిరికీ తెలుసు. అయితే ఈ మధ్య తన భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి హజరైన ఫోటోలు సోషల్ మీడియాలో చిన్మయి పోస్టు చేసింది. ఆ ఫోటోల్లో చీరకట్టులో ఉన్న చిన్మయి బేబీ బంప్‌తో ఉన్నట్టు కనిపించడంతో చిన్మయి గర్భవతి అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్: తెలుగు చిత్రసీమలో చిన్మయి అంటే గుర్తు పట్టనివారుండరు. చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమంలో మహిళలకు అండగా గళమెత్తిన వ్యక్తిగా అందిరికీ తెలుసు. అయితే ఈ మధ్య తన భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి హజరైన ఫోటోలు సోషల్ మీడియాలో చిన్మయి పోస్టు చేసింది.
ఆ ఫోటోల్లో చీరకట్టులో ఉన్న చిన్మయి బేబీ బంప్‌తో ఉన్నట్టు కనిపించడంతో చిన్మయి గర్భవతి అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన చిన్మయి నేను గర్భవతిని కాదు.. ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయ్యి అలా కనిపిస్తోందని స్పష్టం చేసింది. అయిన ఇలాంటి విషయాలు మీతో పంచుకోవాల్సిన అవసరం లేదని, ఒక వేళ పిల్లలు పుట్టిన వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోమని వెల్లడించింది.
Next Story






