- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరిత్ర హీనులుగా మిగిలిపోతాం : చినజీయర్ స్వామి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: త్రిదండి చినజీయర్ స్వామి దేవాలయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరి మతాన్ని వారు ప్రేమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాచీన దేవాలయాలను మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాచీన దేవాలయాలు మనం కాపాడకపోతే చరిత్ర హీనులుగా మిగిపోతామని వ్యాఖ్యానించారు. ప్రాచీన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని చిన్న జీయర్ స్వామి కోరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: త్రిదండి చినజీయర్ స్వామి దేవాలయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరి మతాన్ని వారు ప్రేమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాచీన దేవాలయాలను మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాచీన దేవాలయాలు మనం కాపాడకపోతే చరిత్ర హీనులుగా మిగిపోతామని వ్యాఖ్యానించారు. ప్రాచీన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని చిన్న జీయర్ స్వామి కోరారు.
Next Story






