- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వుహాన్‌లో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత
<p>కరోనా వ్యాధిని తొలిసారిగా కనుగొన్న చైనాలోని వుహాన్ పట్టణంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ విశ్వాంతరాన్ని చుట్టేసింది. వైరస్ ధాటికి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కొల్పోయారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అప్పటి నుంచి ఎవరినీ ఇండ్ల నుంచి బయటకెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల వల్ల వుహాన్‌లో చాలా వరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో 73 రోజుల పాటు […]</p>

X
కరోనా వ్యాధిని తొలిసారిగా కనుగొన్న చైనాలోని వుహాన్ పట్టణంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ విశ్వాంతరాన్ని చుట్టేసింది. వైరస్ ధాటికి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కొల్పోయారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అప్పటి నుంచి ఎవరినీ ఇండ్ల నుంచి బయటకెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల వల్ల వుహాన్‌లో చాలా వరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో 73 రోజుల పాటు కొనసాగిన లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది.
Tags: wuhan, China government, lockdown, coronavirus
Next Story






