- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాను హెచ్చరించిన డ్రాగన్
<p>దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలన్న అగ్రరాజ్యం ఆదేశాలపై చైనా స్పందించింది. ఈ తప్పుడు నిర్ణయాన్ని అమెరికా వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. లేనియెడల తమ నుంచి తప్పకుండా ప్రతి స్పందన ఉంటుందని…డ్రాగన్ కంట్రీ వార్నింగ్ ఇచ్చింది. కాగా, కరోనా వైరస్ , హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం విషయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా స్పందించిన విషయం అందరికి తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలన్న అగ్రరాజ్యం ఆదేశాలపై చైనా స్పందించింది. ఈ తప్పుడు నిర్ణయాన్ని అమెరికా వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. లేనియెడల తమ నుంచి తప్పకుండా ప్రతి స్పందన ఉంటుందని…డ్రాగన్ కంట్రీ వార్నింగ్ ఇచ్చింది. కాగా, కరోనా వైరస్ , హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం విషయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా స్పందించిన విషయం అందరికి తెలిసిందే.
Next Story






