- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌కు సహాయం చేయడానికి సిద్ధం: చైనా
by Shamantha N |
<p>బీజింగ్: కరోనాపై భారత ప్రభుత్వం, భారతీయుల పోరాటానికి తాము అండగా నిలుస్తామని చైనా ప్రభుత్వం వెల్లడించింది. తమ నుంచి అవసరమైన సహాయం కోసం భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నానమని పేర్కొంది. కరోనాను ఎదుర్కోవడానికి భారత్‌కు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ గురువారం తెలిపారు. భారత అవసరాలకు అనుగుణంగా తాము సహాయ హస్తం అందిస్తామని పేర్కొ్న్నారు. అతి త్వరలోనే భారత్ ఈ మహమ్మారిపై పైచేయి సాధించాలని కోరుకుంటున్నట్టు ఓ విలేకరుల […]</p>

X
బీజింగ్: కరోనాపై భారత ప్రభుత్వం, భారతీయుల పోరాటానికి తాము అండగా నిలుస్తామని చైనా ప్రభుత్వం వెల్లడించింది. తమ నుంచి అవసరమైన సహాయం కోసం భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నానమని పేర్కొంది. కరోనాను ఎదుర్కోవడానికి భారత్‌కు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ గురువారం తెలిపారు. భారత అవసరాలకు అనుగుణంగా తాము సహాయ హస్తం అందిస్తామని పేర్కొ్న్నారు. అతి త్వరలోనే భారత్ ఈ మహమ్మారిపై పైచేయి సాధించాలని కోరుకుంటున్నట్టు ఓ విలేకరుల సమావేశంలో చెప్పారు. తొలిసారిగా కరోనా మహమ్మారి చైనాలోనే వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అప్పుడు చాలా దేశాలు చైనా నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. కానీ, మిగతా దేశాల కంటే వేగంగా చైనా కరోనాను కట్టడి చేయగలిగింది.
Next Story






