- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గఢ్‌లో భారీ డంప్‌ల స్వాధీనం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు భారీగా డంప్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాజానందనగర్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులు పెద్ద ఎత్తున బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అయితే పోలీసులకు చైనా మోడల్ పిస్టల్ లభించడంపై ఆందోళన చెందుతున్నారు. దీంతో ఘటన ప్రాంతానికి భారీగా చేరుకున్న బలగాలు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు భారీగా డంప్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాజానందనగర్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులు పెద్ద ఎత్తున బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అయితే పోలీసులకు చైనా మోడల్ పిస్టల్ లభించడంపై ఆందోళన చెందుతున్నారు. దీంతో ఘటన ప్రాంతానికి భారీగా చేరుకున్న బలగాలు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నాయి.
Next Story






