- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోసాలకు పాల్పడుతున్న చైనా గ్యాంగ్ అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: మల్టీలెవెల్ మార్కెటింగ్‌తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. సోమవారం ఉదయం ముఠాలోని ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు చైనా వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చైనాకు చెందిన ఈ ముఠా 20 వేల మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేటుగాళ్లు రూ.50 కోట్లు వరకు మోసాలు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, నిందితులను సీపీ సజ్జనార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మల్టీలెవెల్ మార్కెటింగ్‌తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. సోమవారం ఉదయం ముఠాలోని ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు చైనా వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చైనాకు చెందిన ఈ ముఠా 20 వేల మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేటుగాళ్లు రూ.50 కోట్లు వరకు మోసాలు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, నిందితులను సీపీ సజ్జనార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.
Next Story






