- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత
by Shyam |
<p>హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరి బాలాజీ ఆలయాన్నిమూసివేయనున్నట్టు అర్చకులు తెలిపారు. రేపటి నుంచి అనగా (మార్చి19) నుంచి 25వరకు టెంపుల్‌ను మూసివేయనున్నట్టు ప్రకటించారు.ఇప్పటికే నగరంలోని పలు ఆలయాలను కరోనా వైరస్ దాటికి మూసివేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. Tags: chilukuri balaji temple, close on wards 19 to 25, said by temple priests, hyd, carona</p>

X
హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరి బాలాజీ ఆలయాన్నిమూసివేయనున్నట్టు అర్చకులు తెలిపారు. రేపటి నుంచి అనగా (మార్చి19) నుంచి 25వరకు టెంపుల్‌ను మూసివేయనున్నట్టు ప్రకటించారు.ఇప్పటికే నగరంలోని పలు ఆలయాలను కరోనా వైరస్ దాటికి మూసివేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
Tags: chilukuri balaji temple, close on wards 19 to 25, said by temple priests, hyd, carona
Next Story






