- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిలుకూరు బాలాజీ దర్శనం వేళల్లో మార్పులు..
<p>దిశ, శంకర్ పల్లి: చిలుకూరు బాలాజీ ఆలయ దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు. కోవిడ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రావడంతో స్వామివారి దర్శనాన్ని చేసుకుని తరించాలని సూచించారు.</p>

X
దిశ, శంకర్ పల్లి: చిలుకూరు బాలాజీ ఆలయ దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు. కోవిడ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రావడంతో స్వామివారి దర్శనాన్ని చేసుకుని తరించాలని సూచించారు.
Next Story






