- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత
by Shyam |
<p>కరోనా ఎఫెక్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై పడింది. నేటి నుంచి (గురువారం) ఈ నెల 25 వరకు మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు. భక్తులు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తూ ఎక్కువ సమయం గడుపుతుంటారని, దీంతో వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని వారిని గుర్తించడానికి ఎటువంటి అవకాశం లేందున్నా ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. Tags: corona effect, chilkur temple, closed, […]</p>

X
కరోనా ఎఫెక్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై పడింది. నేటి నుంచి (గురువారం) ఈ నెల 25 వరకు మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు. భక్తులు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తూ ఎక్కువ సమయం గడుపుతుంటారని, దీంతో వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని వారిని గుర్తించడానికి ఎటువంటి అవకాశం లేందున్నా ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
Tags: corona effect, chilkur temple, closed, ts news
Next Story






