కరోనాపై పోరుకు చిట్టి చేతుల చేయూత

by Shyam |

<p>దిశ, మెదక్: కరోనాపై పోరాటానికి చిన్నారులు సైతం తమవంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అమ్మానాన్నలు ఇచ్చిన పాకెట్ మనీని కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయంగా అందిస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన అక్షర తేజ, అక్షయ్ తేజలు రూ.5వేలను కలెక్టర్ ధర్మారెడ్డికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్ననాటి నుండే సేవాగుణం అలవాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ వయసులోనే సమజాసేవలో భాగస్వాములైన చిన్నారులు.. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుతారని వెల్లడించారు. tags:children [&hellip;]</p>

కరోనాపై పోరుకు చిట్టి చేతుల చేయూత
X

దిశ, మెదక్: కరోనాపై పోరాటానికి చిన్నారులు సైతం తమవంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అమ్మానాన్నలు ఇచ్చిన పాకెట్ మనీని కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయంగా అందిస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన అక్షర తేజ, అక్షయ్ తేజలు రూ.5వేలను కలెక్టర్ ధర్మారెడ్డికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్ననాటి నుండే సేవాగుణం అలవాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ వయసులోనే సమజాసేవలో భాగస్వాములైన చిన్నారులు.. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుతారని వెల్లడించారు.

tags:children donated five thousand, medak, coronavirus, collector dharma reddy,

Next Story