- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యం వికటించి బాలుడు మృతి
by Batti.Sumithra |
<p>ఖమ్మం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి పసి బాలుడు మృతి చెందాడు. సత్తుపల్లిలో ఉన్న న్యూ స్టార్ చిల్ర్డన్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో నాలుగు నెలల బాబు చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఓవర్ డోస్ మెడిసిన్ వాడటం వల్లే బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.</p>
ఖమ్మం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి పసి బాలుడు మృతి చెందాడు. సత్తుపల్లిలో ఉన్న న్యూ స్టార్ చిల్ర్డన్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో నాలుగు నెలల బాబు చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఓవర్ డోస్ మెడిసిన్ వాడటం వల్లే బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Next Story






