- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిని అడ్డుకున్న అధికారులు.. కారణం ఇదే
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్: అభం శుభం తెలియని మైనర్ బాలికకు పెళ్లి చేస్తుండగా పోలీసుల సహకారంతో చైల్డ్ లైన్ అధికారులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ పట్ణణంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికలకు విహహం చేయడంతో కలిగే అనర్థాలపై బాలిక తల్లింద్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు చైల్డ్ లైన్ అధికారులు.</p>

X
దిశ, మహబూబాబాద్: అభం శుభం తెలియని మైనర్ బాలికకు పెళ్లి చేస్తుండగా పోలీసుల సహకారంతో చైల్డ్ లైన్ అధికారులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ పట్ణణంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికలకు విహహం చేయడంతో కలిగే అనర్థాలపై బాలిక తల్లింద్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు చైల్డ్ లైన్ అధికారులు.
Next Story






