- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిడ్నాప్.. ఆరు గంటల్లోనే రక్షించారు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీ ఫలక్‌నుమాలో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు, ఇద్దరు మహిళలు కలిసి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఆరుగంటల్లోనే పోలీసులు చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీ ఫలక్‌నుమాలో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు, ఇద్దరు మహిళలు కలిసి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఆరుగంటల్లోనే పోలీసులు చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Next Story






