- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్యం వికటించి శిశువు మృతి
by Batti.Sumithra |
<p>వైద్యం వికటించి మూడు రోజుల శిశువు మృతి చెందింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు సరిగ్గా లేవని.. రాహుల్-రేణుక అనే దంపతులు వారి పాపను నగరంలోని నిధి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అయితే, అక్కడి డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకున్న ఐదు నిమిషాలకే తమ పాప చనిపోయిందని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యుల తీరును నిరసిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.</p>

X
వైద్యం వికటించి మూడు రోజుల శిశువు మృతి చెందింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు సరిగ్గా లేవని.. రాహుల్-రేణుక అనే దంపతులు వారి పాపను నగరంలోని నిధి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అయితే, అక్కడి డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకున్న ఐదు నిమిషాలకే తమ పాప చనిపోయిందని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యుల తీరును నిరసిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.
Next Story






