- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికారాబాద్‌లో నేలరాలిన పక్షులు, కోళ్లు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి వందల సంఖ్యలో కోళ్లు, పక్షులు నేలరాలుతున్నాయి. రాత్రికి రాత్రే కోళ్లు భారీ సంఖ్యలో మృతి చెందడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం వల్లే పక్షులు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. అయితే, దీనిపై అధ్యాయనం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి వందల సంఖ్యలో కోళ్లు, పక్షులు నేలరాలుతున్నాయి. రాత్రికి రాత్రే కోళ్లు భారీ సంఖ్యలో మృతి చెందడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం వల్లే పక్షులు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. అయితే, దీనిపై అధ్యాయనం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






