- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రంపై కేసీఆర్ సీరియస్.. అసెంబ్లీ వేదికగా అసహనం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని అన్నారు. పద్మశ్రీ అవార్డుల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అనేకసార్లు విజ్ఞప్తి చేశాను.. అయినా పరిస్థితి మారడం లేదని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని అన్నారు. పద్మశ్రీ అవార్డుల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అనేకసార్లు విజ్ఞప్తి చేశాను.. అయినా పరిస్థితి మారడం లేదని వెల్లడించారు.
Next Story






