క్షమాపణలు కోరిన ముఖ్యమంత్రి

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్ : అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారిని క్షమించమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వేడుకున్నారు. ముంబైలో ఈరోజు ఉదయం కొవిడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగి పదిమంది మృతి చెందారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అలానే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూనే క్షమాపణలు వేడుకుంటున్నాను.&#8221; [&hellip;]</p>

క్షమాపణలు కోరిన ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారిని క్షమించమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వేడుకున్నారు. ముంబైలో ఈరోజు ఉదయం కొవిడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగి పదిమంది మృతి చెందారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అలానే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూనే క్షమాపణలు వేడుకుంటున్నాను.” అని ఉద్థవ్ పేర్కొన్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వెంటిలేటర్‌పై ఉన్నవారే ఉన్నారు.

Next Story