- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి ఛత్తీస్‌గడ్ సీఎం
<p>రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ సీఎం భూపేశ్ భగేల్ నాలుగు రోజులపాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండబోతున్నట్టు వెల్లడించారు. తన స్టాఫ్ ఇద్దరు ఒకరు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD), పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (PSO)లకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే, తన రిపోర్ట్ మాత్రం నెగెటివ్ వచ్చినట్టు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నెగెటివ్ వచ్చినప్పటికీ ముందుజాగ్రత్తగా నాలుగు రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండబోతున్నట్టు ఆయన తెలిపారు. ఇది సంక్షోభ కాలమని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు.</p>

X
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ సీఎం భూపేశ్ భగేల్ నాలుగు రోజులపాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండబోతున్నట్టు వెల్లడించారు. తన స్టాఫ్ ఇద్దరు ఒకరు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD), పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (PSO)లకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే, తన రిపోర్ట్ మాత్రం నెగెటివ్ వచ్చినట్టు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నెగెటివ్ వచ్చినప్పటికీ ముందుజాగ్రత్తగా నాలుగు రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండబోతున్నట్టు ఆయన తెలిపారు. ఇది సంక్షోభ కాలమని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు.
Next Story






