- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి.. వీడియో వైరల్
<p>దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. అది చూసిన నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో శుక్రవారం ‘గోవర్ధన్ పూజ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ఆ కళాకారులతో కలిసి నృత్యం చేశారు. సంగీతానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. అది చూసిన నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో శుక్రవారం ‘గోవర్ధన్ పూజ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ఆ కళాకారులతో కలిసి నృత్యం చేశారు. సంగీతానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ముఖ్యమంత్రి డ్యాన్స్ కు నెటిజన్స్ ఫిదా అవుతూ బాగుంది అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Next Story






