- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైళ్లశాఖ చేపల అమ్మకాలు ప్రారంభం
by Shyam |
<p>దిశ, మేడ్చల్: చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ ఔట్‌లెట్ వద్ద సోమవారం నుంచి లైవ్ చేపల అమ్మకాలు ప్రారంభిస్తున్నట్టు సూపరింటెండెంట్ దశరథరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 8:30 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. అయితే, కొనుగోళ్ల సమయంలో మాస్కులు ధరించి రావాలనీ, ఔట్‌లెట్ వద్ద సామాజిక దూరం పాటించాలని కోరారు. ఫిష్ ఔట్‌లెట్ ప్రారంభోత్సవానికి జైళ్ల డీఐజీ భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు హాజరుకానున్నట్టు తెలిపారు. tags: cherlapally, jail department, […]</p>
దిశ, మేడ్చల్: చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ ఔట్‌లెట్ వద్ద సోమవారం నుంచి లైవ్ చేపల అమ్మకాలు ప్రారంభిస్తున్నట్టు సూపరింటెండెంట్ దశరథరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 8:30 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. అయితే, కొనుగోళ్ల సమయంలో మాస్కులు ధరించి రావాలనీ, ఔట్‌లెట్ వద్ద సామాజిక దూరం పాటించాలని కోరారు. ఫిష్ ఔట్‌లెట్ ప్రారంభోత్సవానికి జైళ్ల డీఐజీ భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు హాజరుకానున్నట్టు తెలిపారు.
tags: cherlapally, jail department, fish outlet, jail superintendent dasaratha rami reddy, jails dig bhaskar,
Next Story






