సింగరేణి నిర్వాసితులకు పరిహారం అందజేత

by Sridhar Babu |   (  Updated:2020-04-08 04:21:23  IST  )

<p>దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లిలో సింగరేణి నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద చెక్కులు, పట్టాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధు అందజేశారు. గ్రామానికి చెందిన 578 మంది నిర్వాసితులకు రూ. 43.98 కోట్ల చెక్కులను అందించారు. ఒక్కో నిర్వాసితునికి రూ. 7లక్షల 61వేలతోపాటు రెండు గుంటల ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. Tags:singareni Expats, cheques, distribution, karimnagar</p>

సింగరేణి నిర్వాసితులకు పరిహారం అందజేత
X

దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లిలో సింగరేణి నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద చెక్కులు, పట్టాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధు అందజేశారు. గ్రామానికి చెందిన 578 మంది నిర్వాసితులకు రూ. 43.98 కోట్ల చెక్కులను అందించారు. ఒక్కో నిర్వాసితునికి రూ. 7లక్షల 61వేలతోపాటు రెండు గుంటల ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు.

Tags:singareni Expats, cheques, distribution, karimnagar

Next Story