- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎస్కే స్కోర్ 188.. రాజస్థాన్ ఛేదించేనా..?
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మంచి స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయినప్పటికీ 188 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (10), ఫాఫ్ డు ప్లెసిస్ (33), మొయిన్ అలీ (26), సురేశ్ రైనా (18), అంబటి రాయుడు (27), జడేజా (8), ఎంస్ ధోని (18), సామ్ కర్రన్(13 ), బ్రావో( 20 నాటౌట్ ), శార్దుల్ ఠాకూర్ (1), దీపక్ చాహర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మంచి స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయినప్పటికీ 188 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (10), ఫాఫ్ డు ప్లెసిస్ (33), మొయిన్ అలీ (26), సురేశ్ రైనా (18), అంబటి రాయుడు (27), జడేజా (8), ఎంస్ ధోని (18), సామ్ కర్రన్(13 ), బ్రావో( 20 నాటౌట్ ), శార్దుల్ ఠాకూర్ (1), దీపక్ చాహర్ (0 నాటౌట్ )పరుగులు చేశారు. సీఎస్కే జట్టులో సమ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్‌లు మాత్రమే రనౌట్ అవ్వగా.. మిగతా బ్యాట్స్‌మెన్లు అందరూ క్యాచ్ అవుట్ కావడం విశేషం. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేతన్ సకారియా 3, క్రిస్ మోరిస్ 2, ముస్తాఫిజుర్ రహ్మాన్, రాహుల్ తెవాటియా తల ఒక వికెట్ తీసుకున్నారు.
Next Story






