- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నై సూపర్ ఇన్నింగ్స్.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్
<p>దిశ, వెబ్‌డెస్క్: గతేడాది వరుస ఓటములతో ప్లే ఆఫ్స్‌కు ముందే ఇంటి బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో అదరగొడుతుంది. ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లపై CSK టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఫాఫ్ డు ప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టి 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రుతురాజ్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాది […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది వరుస ఓటములతో ప్లే ఆఫ్స్‌కు ముందే ఇంటి బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో అదరగొడుతుంది. ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లపై CSK టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఫాఫ్ డు ప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టి 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రుతురాజ్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 64 పరుగులు చేశాడు. వీరికి తోడు మొయిన్ అలీ (25), ధోని (17) పరుగులు చేశారు. మొదటి నుంచి చివరి వరకు ఫాఫ్ డు ప్లెసిస్ నిలబడగా.. డెత్ ఓవర్లలో వచ్చిన జడేజా 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ 220 పరుగుల భారీ స్కోరు చేసింది.
Next Story






