- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRHపై CSK విజయం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించింది. షార్జా వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. సన్ రైజర్స్ 135 పరుగులు చేయగా చెన్నైయ్ సూపర్ కింగ్స్ 139 పరుగులు చేసి సీఎస్‌కే మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించింది. షార్జా వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. సన్ రైజర్స్ 135 పరుగులు చేయగా చెన్నైయ్ సూపర్ కింగ్స్ 139 పరుగులు చేసి సీఎస్‌కే మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Next Story






