కెమికల్ గ్యాస్ లీక్.. పరుగులు తీసిన జనాలు

by Vemula.Srinu Prasad |

<p>విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర దీని రసాయనిక వాయువు వ్యాపించింది. కెమికల్ వాసనతో స్థానికుల కళ్లు మండి కడుపులో వికారంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఎల్జీ పాలిమర్స్, ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో జనాలందరూ ఇళ్ల నుంచి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీశారు. అనంతరం తీవ్ర అస్వస్థత చెంది చెల్లా చెదురుగా పడిపోయారు. Tags : Chemical gas,leak,People,run,home,3 km,vizag,Elgin Polymers Comp</p>

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర దీని రసాయనిక వాయువు వ్యాపించింది. కెమికల్ వాసనతో స్థానికుల కళ్లు మండి కడుపులో వికారంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఎల్జీ పాలిమర్స్, ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో జనాలందరూ ఇళ్ల నుంచి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీశారు. అనంతరం తీవ్ర అస్వస్థత చెంది చెల్లా చెదురుగా పడిపోయారు.

Tags : Chemical gas,leak,People,run,home,3 km,vizag,Elgin Polymers Comp

Next Story