- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దంపతుల మధ్య గొడవ.. పీఎస్‌లో భర్తను చితక్కొట్టిన ఎస్సై..!
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు వివాదంలో ఇరుక్కున్నారు. మనస్పర్థల వ్యవహారంలో భార్యభర్తలిద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోగా.. అత్యుత్సాహం ప్రదర్శించిన స్టేషన్ ఎస్సై విచారణ పేరిట భర్త దిలీప్‌ను స్టేషన్‌కు పిలిపించి నిర్భందించారు. అనంతరం పీఎస్ నుంచి గాయాలతో బయటకు వచ్చిన దిలీప్ తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఎస్సై రాజ్‌కుమార్ తనను నిర్భందించి తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు వివాదంలో ఇరుక్కున్నారు. మనస్పర్థల వ్యవహారంలో భార్యభర్తలిద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోగా.. అత్యుత్సాహం ప్రదర్శించిన స్టేషన్ ఎస్సై విచారణ పేరిట భర్త దిలీప్‌ను స్టేషన్‌కు పిలిపించి నిర్భందించారు. అనంతరం పీఎస్ నుంచి గాయాలతో బయటకు వచ్చిన దిలీప్ తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఎస్సై రాజ్‌కుమార్ తనను నిర్భందించి తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






