‘నేను వై.ఎస్ భారతి పీఏను..’

by Vemula.Srinu Prasad |

<p>      ‘హాలో..నేను వై.ఎస్.భారతి(ఏపీ సీఎం జగన్ సతీమణి) పీఏను.. మీకు పంచాయతీ, సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తా’ అంటూ సత్యశ్రీరాం అనే మోసగాడు విజయవాడకు చెందిన ఓ నిరుద్యోగి వద్ద డబ్బులు వసూలు చేసి, మొహం చాటేశాడు. అడిగినంత డబ్బు సమర్పించుకున్న బాధితుడు.. అనంతరం మోసపోయానన్న నిజాన్ని గ్రహించాడు. దీంతో బాధితుడు సత్యశ్రీరాంపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.</p>

‘నేను వై.ఎస్ భారతి పీఏను..’
X

‘హాలో..నేను వై.ఎస్.భారతి(ఏపీ సీఎం జగన్ సతీమణి) పీఏను.. మీకు పంచాయతీ, సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తా’ అంటూ సత్యశ్రీరాం అనే మోసగాడు విజయవాడకు చెందిన ఓ నిరుద్యోగి వద్ద డబ్బులు వసూలు చేసి, మొహం చాటేశాడు. అడిగినంత డబ్బు సమర్పించుకున్న బాధితుడు.. అనంతరం మోసపోయానన్న నిజాన్ని గ్రహించాడు. దీంతో బాధితుడు సత్యశ్రీరాంపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story