- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీపై చీటింగ్ కేసు
<p>దిశ, వెబ్డెస్క్ : సూర్యాపేట జిల్లా మద్దిరాలలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సహా పలువురు రెవెన్యూ అధికారులపై కేసు నమోదు అయింది. వారసత్వ భూమిని సోదరుడికి చెందకుండా అక్రమపట్టా చేసుకున్నారనే పిటిషన్పై తుంగతుర్తి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణ చేపట్టింది. దీంతో మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుదర్శన్ రెడ్డి, తుంగతుర్తి తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వోపై చీటింగ్ కేసు నమోదు చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : సూర్యాపేట జిల్లా మద్దిరాలలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సహా పలువురు రెవెన్యూ అధికారులపై కేసు నమోదు అయింది. వారసత్వ భూమిని సోదరుడికి చెందకుండా అక్రమపట్టా చేసుకున్నారనే పిటిషన్పై తుంగతుర్తి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణ చేపట్టింది. దీంతో మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుదర్శన్ రెడ్డి, తుంగతుర్తి తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వోపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
Next Story






