- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి చేసుకోమంటూ.. హీరోయిన్ మైక్ లాగేసుకున్న అల్లు అరవింద్
by Shyam |
<p>దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి రీసెంట్‌గా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’తో హిట్ అందుకుంది. ఈ నెల 19న ‘చావు కబురు చల్లగా’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్‌పై సినిమా రూపొందగా వైజాగ్‌లో జరిగిన ప్రమోషన్స్‌కు మూవీ యూనిట్‌తో పాటు అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజ్‌పై తెలుగులో చక్కగా మాట్లాడుతున్న లావణ్యను చూసి ఇంప్రెస్ అయ్యాడు అల్లు అరవింద్. ‘నార్త్ నుంచి వచ్చినా తెలుగు […]</p>

X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి రీసెంట్‌గా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’తో హిట్ అందుకుంది. ఈ నెల 19న ‘చావు కబురు చల్లగా’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్‌పై సినిమా రూపొందగా వైజాగ్‌లో జరిగిన ప్రమోషన్స్‌కు మూవీ యూనిట్‌తో పాటు అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజ్‌పై తెలుగులో చక్కగా మాట్లాడుతున్న లావణ్యను చూసి ఇంప్రెస్ అయ్యాడు అల్లు అరవింద్. ‘నార్త్ నుంచి వచ్చినా తెలుగు బాగా మాట్లాడుతున్నావ్..ఇక్కడే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో’ అని సలహా ఇచ్చాడు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా విజిల్స్ వేయడంతో ‘అందాల రాక్షసి’ సినిమాలోని ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న’ అంటూ తన డైలాగ్ కొట్టేసి ఆడియన్స్‌ను ఫిదా చేసింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి.
Next Story






