లాక్‌డౌన్.. పోస్టాఫీస్ వర్కింగ్ టైమ్‌లో మార్పులు

by  |

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే బ్యాంకుల పని వేళల్లో మార్పులు చేశారు. తాజాగా రాష్ట్రంలోని పోస్టాఫీసుల పని వేళ్లలో కూడా మార్పులు చేశారు అధికారులు. హెడ్ పోస్టాఫీసులు, స్టాఫ్ 3 కన్నా ఎక్కువ ఉన్న కార్యాలయాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వర్కింగ్ టైమ్ ఉండగా.. ఇతర పోస్టాఫీసులు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండనున్నాయి.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed