- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రాపూర్‌లో ఖాళీ బిందెలతో నిరసన
by Shyam |
<p>దిశ, మెదక్ : సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్రాపూర్ గ్రామంలో రెండు రోజులుగా నల్లా నీళ్లు రాకపోవడంతో ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో బోర్లు ఉన్నప్పటికీ చాలాకాలంగా అవి పని చేయటం లేదు. స్థానిక ముదిరాజ్ కాలనీలోని బోరు 5 నెలల క్రితం మరమ్మత్తు కోసం తీసుకెళ్లి మళ్ళీ బిగించటం మరిచిపోయారు. నల్లా రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ ద్వారా తాత్కాలికంగా ఏర్పాటు చేసినా ఆ నీళ్లు ఎవరికీ సరిపోవటం లేదు. ఈక్రమంలో గత […]</p>

X
దిశ, మెదక్ : సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్రాపూర్ గ్రామంలో రెండు రోజులుగా నల్లా నీళ్లు రాకపోవడంతో ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో బోర్లు ఉన్నప్పటికీ చాలాకాలంగా అవి పని చేయటం లేదు. స్థానిక ముదిరాజ్ కాలనీలోని బోరు 5 నెలల క్రితం మరమ్మత్తు కోసం తీసుకెళ్లి మళ్ళీ బిగించటం మరిచిపోయారు. నల్లా రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ ద్వారా తాత్కాలికంగా ఏర్పాటు చేసినా ఆ నీళ్లు ఎవరికీ సరిపోవటం లేదు. ఈక్రమంలో గత రెండు రోజులుగా వచ్చే నీళ్లు కూడా రావటం లేదు. దీంతో విసుగు చెందిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు.
Next Story






