- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఉన్నతాధికారికి చంద్రబాబు లేఖ
<p>దిశ, వెబ్ డెస్క్: జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల నిలిపివేతపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 90 శాతం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం పనులు పెండింగ్ లో ఉండటం బాధాకరం. ప్రభుత్వం మార్పుతో నీటిపారుదల ప్రాజెక్టులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. సత్వరమే అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. పశ్చిమ చిత్తూరు ప్రాంతంలో తీవ్ర తాగునీటి ఎద్దడి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల నిలిపివేతపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 90 శాతం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం పనులు పెండింగ్ లో ఉండటం బాధాకరం. ప్రభుత్వం మార్పుతో నీటిపారుదల ప్రాజెక్టులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. సత్వరమే అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. పశ్చిమ చిత్తూరు ప్రాంతంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బంది’ అని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.
Next Story






