- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దయచేసి వినండి.. చంద్రబాబు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ కు లేఖ రాశారు. “సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను ఆమోదించవద్దు. ఈ రెండు బిల్లులు ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకం. హైకోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఆమోదిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. రాజకీయ కక్షల కోసమే ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చింది. అందువల్ల బిల్లులను ఆమోదించవద్దు” అని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ కు లేఖ రాశారు. “సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను ఆమోదించవద్దు. ఈ రెండు బిల్లులు ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకం. హైకోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఆమోదిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. రాజకీయ కక్షల కోసమే ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చింది. అందువల్ల బిల్లులను ఆమోదించవద్దు” అని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.
Next Story






