- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అచ్చెన్నాయుడిని పరామర్శించనున్న చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఈఎస్‌ఐ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పరామర్శించనున్నారు. చంద్రబాబు పర్యటనతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకావం ఉన్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఈఎస్‌ఐ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పరామర్శించనున్నారు. చంద్రబాబు పర్యటనతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకావం ఉన్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story






