- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే, అధికార వైసీపీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. దీంతో చంద్రబాబును పోలీసులు వాహనం నుంచి కిందకు దించగా, ఆయన రోడ్డుపై బైఠాయించారు.</p>

X
అమరావతి: విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే, అధికార వైసీపీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. దీంతో చంద్రబాబును పోలీసులు వాహనం నుంచి కిందకు దించగా, ఆయన రోడ్డుపై బైఠాయించారు.
Next Story






