- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన బాబు
<p>దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఫలితాలు చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగుదామని తెలిపారు. కార్యకర్తలు కష్టపడితే రాబోయే రోజుల్లో విజయం మనదేనని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, కొన్నిచోట్ల ప్రాణాలు పణంగా పెట్టి అండగా నిలిచారన్నారు. అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నా గట్టిగా పోరాడామని చంద్రబాబు స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఫలితాలు చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగుదామని తెలిపారు. కార్యకర్తలు కష్టపడితే రాబోయే రోజుల్లో విజయం మనదేనని చంద్రబాబు తెలిపారు.
ఎన్నికల్లో పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, కొన్నిచోట్ల ప్రాణాలు పణంగా పెట్టి అండగా నిలిచారన్నారు. అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నా గట్టిగా పోరాడామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Next Story






