- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధిత బాలికకు అండగా ఉంటాం: చంద్రబాబు
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. పార్టీ తరుపున నిజనిర్ధారణ కమిటీ కూడా వేశారు. కమిటీ సభ్యులు బుధవారం బాధితురాలని పరామర్శించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. బాలికను దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. బాధితురాలికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. పార్టీ తరుపున నిజనిర్ధారణ కమిటీ కూడా వేశారు. కమిటీ సభ్యులు బుధవారం బాధితురాలని పరామర్శించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. బాలికను దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. బాధితురాలికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.
Next Story






