- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీక్షకు దిగిన చంద్రబాబు.. వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో దీక్షకు దిగారు. 15 మంది సీనియర్ నేతలతో సాధన దీక్ష చేపట్టగా.. మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష కొనసాగనుంది. కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్‌తో చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా వల్ల ఉపాధి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో దీక్షకు దిగారు. 15 మంది సీనియర్ నేతలతో సాధన దీక్ష చేపట్టగా.. మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష కొనసాగనుంది. కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్‌తో చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు రూ.10 వేలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇవాళ సాధన దీక్ష పేరిట ఏపీవ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపట్టనుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.
Next Story






