- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కియా తరలింపు దారుణం: చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p> కియాను తరలించాలనుకోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. కియా తరలింపును తమిళనాడు ఉన్నతాధికారులు అధికారికంగా ధృవీకరించారని ఆయన అన్నారు. కియా మోటర్స్‌తో 12 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. కియా తరలింపుతో ఉద్యోగులు రోడ్డున పడతారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకంతోనే ఇదంతా జరుగుతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>

X
కియాను తరలించాలనుకోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. కియా తరలింపును తమిళనాడు ఉన్నతాధికారులు అధికారికంగా ధృవీకరించారని ఆయన అన్నారు. కియా మోటర్స్‌తో 12 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. కియా తరలింపుతో ఉద్యోగులు రోడ్డున పడతారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకంతోనే ఇదంతా జరుగుతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






